లండన్‌లో హీరో అజిత్‌ను చూడగానే తమిళనాడు సీఎం విజయ్ ఏం చేశారో చూశారా...?

వీడియో క్యాప్షన్, లండన్‌లో హీరో అజిత్‌ను చూడగానే తమిళనాడు సీఎం విజయ్ ఏం చేశారో చూశారా...?
లండన్‌లో హీరో అజిత్‌ను చూడగానే తమిళనాడు సీఎం విజయ్ ఏం చేశారో చూశారా...?
ప్రచురణ

లండన్ పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం ఒక రేసింగ్ ఈవెంట్‌కు వెళ్లారు.

సినీ నటుడు అజిత్ కూడా అదే ఈవెంటులో రేసర్‌గా పాల్గొంటున్నారు.

అక్కడ అజిత్‌ను చూడగానే విజయ్ ప్రవర్తించిన తీరు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)