తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో డైనోసార్ల పాదముద్రలు, ఇవి ఎప్పటివి?

వీడియో క్యాప్షన్, తెలంగాణలో రెండు రకాల డైనోసార్లు....ఎక్కడ ఉండేవంటే..
తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో డైనోసార్ల పాదముద్రలు, ఇవి ఎప్పటివి?
ప్రచురణ

తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో రెండు రకాల డైనోసార్లు జీవించినట్టు పరిశోధనల్లో తేలింది. ఇవి జురాసిక్ యుగం ఆరంభానికి సంబంధించినవి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.