వయసు 92... 68 ఏళ్లుగా ఆపరేషన్లు చేస్తున్న సర్జన్

వీడియో క్యాప్షన్, 92 ఏళ్ల వయసులో కూడా సర్జరీ చేయగల సామర్థ్యం ఈమెకు ఎలా వచ్చిందంటే..
వయసు 92... 68 ఏళ్లుగా ఆపరేషన్లు చేస్తున్న సర్జన్
ప్రచురణ

''ఆవిడ చెయ్యి పొరబాటున కూడా వణకదు. మన చెయ్యి అయినా వణుకుతుందేమో కానీ.. ఆవిడ యోగా, ధ్యానం చేస్తారు. మంచి డిసిప్లిన్, డెడికేషన్ టు ద ప్రొఫెషన్, నో స్ట్రెస్, ఇంకా యోగా. అలాగే డైట్. నిద్రలేకుండా కూడా పనిచేయగలరు'' అంటూ డా. శ్రీమతి గురించి బీబీసీకి చెప్పారు ఆమె సహ వైద్యురాలు డా. రజనీ కుమారి.

శ్రీమతి పేషెంట్లలో మూడు తరాలు వైద్యం అందుకున్న మహిళలు కూడా ఉన్నారు. అమ్మమ్మ, అమ్మ, కూతురు.. ముగ్గురికీ వైద్యం చేసినట్టు చెప్పారామె. ''చాలా మంది తమ చిన్నప్పటి ఫోటోలు చూపించి, నా డెలివరీ మీరే చేశారని'' చెబుతుంటారన్నారు డా. శ్రీమతి.

''ఆవిడ ఓర్పుగా వింటారు. 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా సమాధానం చెప్తారు. మొదటిసారి ఆవిడను చూసినప్పుడు కొద్దిగా భయం వేసింది. ఇంత పెద్ద వయసు డాక్టర్ కదా. ఈమె కరెక్ట్ గానే సిజేరియన్ చేయగలరా లేదా అని.

వైద్యం, డాక్టర్, చికిత్స

ఫొటో సోర్స్, SREEMATHI

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)