విమానంలో వృద్ధురాలిపై ప్రయాణికుడు మూత్రం పోసిన కేసులో ఎయిర్ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా

కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో నిరసనలు చేస్తోన్న భారత రెజ్లర్లు గురువారం రాత్రి సమావేశం అయ్యారు. అయితే, ఈ సమావేశంలోనూ వారికి పరిష్కారం లభించలేదని రెజ్లర్లు చెబుతున్నారు.

లైవ్ కవరేజీ

  1. కడుపులో బిడ్డకు గుండె సమస్య.. అబార్షన్‌‌కు నిరాకరించిన సరోగేట్ తల్లి సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?

  2. ఫేస్ బ్లైండ్‌నెస్: 'నా బాయ్‌ఫ్రెండ్‌ను గుర్తు పట్టేందుకే నేను చాలా కష్టపడ్డా'.. ముఖాలను గుర్తు పట్టలేని ఈ కంటి సమస్య ఏంటి?

  3. అన్నం కోసం ఒకప్పుడు చెత్తకుప్పల్లో వెతుక్కున్న ఆమె, తర్వాత బిలియనీర్ ఎలా అయ్యారు? మళ్లీ ఎందుకు దివాలా తీశారు?

  4. మెటా గ్లాసెస్: పబ్లిక్‌ ప్లేసుల్లో ఎదుటి వారిని రికార్డు చేయడం నైతికమేనా? ఈ కళ్లజోళ్లపై విమర్శలేంటి?

  5. న్యూదిల్లీ డిక్లరేషన్‌‌కు బ్రిక్స్ ఆమోదం: పహల్గాం దాడి, ఏకపక్ష సుంకాలు, గాజా, పాలస్తీనాపై డిక్లరేషన్‌ ఏం చెప్పింది?

  6. బ్రిక్స్ సదస్సు విశేషాలు 7 ఫోటోలలో

  7. 'గర్ల్‌ఫ్రెండ్ కోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టా, తిరిగి ఇప్పించండి'- అంటూ బ్రేకప్ తర్వాత కోర్టుకెక్కిన వ్యక్తి

  8. ఇంట్రావర్ట్, ఎక్స్‌ట్రావర్ట్: వీరిలో ఎవరు సంతోషంగా ఉంటారు?

  9. తిరుమల: ఏడుకొండల వెంకన్న దర్శనానికి 11 దారులు ... మరి ఇన్ని మార్గాలున్నా ఇబ్బందులు ఎందుకు?

  10. బ్రిక్స్: ఈ కూటమితో భారత్‌కు ఎంత ప్రయోజనం? నిపుణులు ఏమంటున్నారు....

  11. జహంగీర్: మద్యానికి బానిసై, అధికారాన్ని భార్య నూర్‌ జహాన్‌కు వదులుకున్న రాజు కథ..

  12. ఆర్మీ ఆయుధాల చోరీ కేసు: ‘‘ప్రశ్నిస్తే ఒళ్ళంతా చెమటలు, పొంతన లేని సమాధానాలే’’ నిందితుడిని పట్టిచ్చాయా? - పోలీసులు ఏం చెప్పారు

  13. ‘డబ్బులు అడిగాడు.. ఇవ్వగానే మింగేశాడు.. ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో కాయిన్లు, నెయిల్ కట్టర్, మేకులు బయటపడ్డాయి’

  14. మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ: 'అమ్మవారి శాపం' చుట్టూ అల్లుకున్న కథ ఎలా సాగింది?

  15. రూ.కోటిన్నర పంపమంటూ కంపెనీ బాస్ నుంచి వాట్సాప్ మెసేజ్...కానీ ఆ మెసేజ్ బాస్ పంపలేదు.. ఏమిటీ ‘బాస్ స్కామ్’?

  16. ఈఫిల్ టవర్ వివాదం: ఏమిటీ స్వామి నారాయణ సంప్రదాయం, వీరు మహిళలకు దూరంగా ఎందుకు ఉంటారు?

  17. ‘‘మధ్యంతర ఎన్నికల్లో గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు చెల్లిస్తాం’’ -ట్రంప్ వివాదాస్పద ప్రకటన

  18. ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' మూవీ రివ్యూ: ‘బేబీ’ కాంబో మ్యాజిక్ చేసిందా?

  19. పిల్లలు ఒకరి బొమ్మలు ఒకరు షేర్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదా.. ఇన్ఫెక్షన్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి

  20. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి.. స్నేహితులై.. చివరకు అక్కాచెల్లెళ్లమని తెలుసుకున్నారు