ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

దాడి జరిగిన వెంటనే నవ్ కిశోర్ దాస్‌ను హుటాహుటిన విమానంలో భువనేశ్వర్‌కు తరలించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

లైవ్ కవరేజీ

  1. కడుపులో బిడ్డకు గుండె సమస్య.. అబార్షన్‌‌కు నిరాకరించిన సరోగేట్ తల్లి సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?

  2. ఫేస్ బ్లైండ్‌నెస్: 'నా బాయ్‌ఫ్రెండ్‌ను గుర్తు పట్టేందుకే నేను చాలా కష్టపడ్డా'.. ముఖాలను గుర్తు పట్టలేని ఈ కంటి సమస్య ఏంటి?

  3. అన్నం కోసం ఒకప్పుడు చెత్తకుప్పల్లో వెతుక్కున్న ఆమె, తర్వాత బిలియనీర్ ఎలా అయ్యారు? మళ్లీ ఎందుకు దివాలా తీశారు?

  4. మెటా గ్లాసెస్: పబ్లిక్‌ ప్లేసుల్లో ఎదుటి వారిని రికార్డు చేయడం నైతికమేనా? ఈ కళ్లజోళ్లపై విమర్శలేంటి?

  5. న్యూదిల్లీ డిక్లరేషన్‌‌కు బ్రిక్స్ ఆమోదం: పహల్గాం దాడి, ఏకపక్ష సుంకాలు, గాజా, పాలస్తీనాపై డిక్లరేషన్‌ ఏం చెప్పింది?

  6. బ్రిక్స్ సదస్సు విశేషాలు 7 ఫోటోలలో

  7. ఇండోనేషియా: వక్కలు నమలడానికి డ్రగ్స్‌ వాడకానికి సంబంధముందా, తాజా పరిశోధనలో ఏం తేలింది?

  8. ఇంట్రావర్ట్, ఎక్స్‌ట్రావర్ట్: వీరిలో ఎవరు సంతోషంగా ఉంటారు?

  9. తిరుమల: ఏడుకొండల వెంకన్న దర్శనానికి 11 దారులు ... మరి ఇన్ని మార్గాలున్నా ఇబ్బందులు ఎందుకు?

  10. బ్రిక్స్: ఈ కూటమితో భారత్‌కు ఎంత ప్రయోజనం? నిపుణులు ఏమంటున్నారు....

  11. జహంగీర్: మద్యానికి బానిసై, అధికారాన్ని భార్య నూర్‌ జహాన్‌కు వదులుకున్న రాజు కథ..

  12. ఆర్మీ ఆయుధాల చోరీ కేసు: ‘‘ప్రశ్నిస్తే ఒళ్ళంతా చెమటలు, పొంతన లేని సమాధానాలే’’ నిందితుడిని పట్టిచ్చాయా? - పోలీసులు ఏం చెప్పారు

  13. ‘డబ్బులు అడిగాడు.. ఇవ్వగానే మింగేశాడు.. ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో కాయిన్లు, నెయిల్ కట్టర్, మేకులు బయటపడ్డాయి’

  14. మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ: 'అమ్మవారి శాపం' చుట్టూ అల్లుకున్న కథ ఎలా సాగింది?

  15. ఈఫిల్ టవర్ వివాదం: ఏమిటీ స్వామి నారాయణ సంప్రదాయం, వీరు మహిళలకు దూరంగా ఎందుకు ఉంటారు?

  16. ‘‘మధ్యంతర ఎన్నికల్లో గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు చెల్లిస్తాం’’ -ట్రంప్ వివాదాస్పద ప్రకటన

  17. ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' మూవీ రివ్యూ: ‘బేబీ’ కాంబో మ్యాజిక్ చేసిందా?

  18. పిల్లలు ఒకరి బొమ్మలు ఒకరు షేర్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదా.. ఇన్ఫెక్షన్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి

  19. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి.. స్నేహితులై.. చివరకు అక్కాచెల్లెళ్లమని తెలుసుకున్నారు

  20. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు హెలికాప్టర్లు ఎందుకు నచ్చవు, ఆయన స్మార్ట్ ఫోన్ వాడకపోవడానికి కారణమేంటి?