ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు
  • జంతర్ మంతర్ వద్ద దాదాపు 150 మంది ఫోటోగ్రాఫర్లను మోహరించిన దిల్లీ పోలీసులు
  • నిరసనకు దిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారని సీజేపీ ప్రకటన
  • జాతీయ జెండా, పూలు, పుస్తకాలు తీసుకురావాలని పిలుపు
  • దిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
  • శాంతియుతంగా నిరసన చేద్దామంటూ మద్దతుదారులకు పిలుపు
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరననకు సిద్ధమైన సీజేపీ